లక్నవరం వరకు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

73பார்த்தது
లక్నవరం వరకు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి 163వ జాతీయ రహదారి నుండి లక్నవరం సరస్సు వయా బుస్సాపూర్ వరకు రూ. 3 కోట్ల 60 లక్షల నిధులతో ప్రత్యేక రహదారి మరమత్తు పనులకు పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ లక్నవరం సరస్సు వరకు చేపట్టే మరమ్మత్తు పనులు త్వరగా నాణ్యతతో చేపట్టాలని సూచించారు.

தொடர்புடைய செய்தி