గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

57பார்த்தது
గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ములుగు జిల్లాలో ఈనెల 27, 28న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ఈ క్రమంలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ దివాకర పరిశీలించారు. పాలంపేటలోని రామప్ప దేవాలయం, లక్నవరం లేక్, హరిత కాటేజ్ సుందరీకరణ పనులను పరిశీలించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி