ములుగు: కలెక్టర్ పేరిట డబ్బులు పంపాలంటూ మెసేజ్ లు

63பார்த்தது
ములుగు జిల్లా కలెక్టర్ ఫేస్బుక్ ను గురువారం సైబర్ నేరగాళ్లు హాక్ చేశారు. డబ్బులు పంపాలంటూ కలెక్టర్ దివాకర్ పేరిట పలువురికి మెసేజ్ లు పంపుతున్నారు. అత్యవసరంగా డబ్బులు పంపించాలంటూ మెసెంజర్ ద్వారా మెసేజ్ లు పెడుతున్న సైబర్ నేరగాళ్లు. మోసపూరిత మెసేజ్ లకు ఎవరు స్పందించవద్దని ములుగు కలెక్టర్ తెలిపారు. మరోసారి కలెక్టర్ ఫేస్బుక్ హాక్ కావడం పట్ల జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.

தொடர்புடைய செய்தி