ములుగు: మంత్రి ని కలిసిన రామాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు

77பார்த்தது
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో నూతనంగా వెలిసిన రామాలయం ను సందర్శించాలని మంగళవారం మంత్రి సీతక్క ను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిశారు. ములుగు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడాలని వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క అటవీ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி