స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క

81பார்த்தது
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని జెడ్పిహెచ్ఎస్ లో సోమవారం కంప్యూటర్ ల్యాబ్ ని మంత్రి సీతక్క ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి కంప్యూటర్ ల్యాబ్ ని ప్రారంభించిన మంత్రి సీతక్క, మౌరిటెక్ ఐటి సంస్థ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో 10 కంప్యూటర్ల ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ల ద్వారా విద్యను మరింత మెరుగ్గా అందించేందుకు కంప్యూటర్ లు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి సీతక్క అన్నారు.

தொடர்புடைய செய்தி