మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ

85பார்த்தது
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎస్సై తిరుపతిరావు, రవికుమార్, సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ముత్తారం క్రాస్ రోడ్ వద్ద ప్రధాన రహదారిపై డాగ్ స్క్వాడ్ బృందాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్ గఢ్ నుండి తెలంగాణలోకి వస్తున్న వాహనాలు, వ్యక్తుల వివరాలు, వారి బ్యాగులను తనిఖీ చేసి వివరాలు సేకరించారు.

தொடர்புடைய செய்தி