ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని 23 చెరువుల్లో 1, 22, 850 ఉచిత చేప పిల్లల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సహాయక సంఘాల ఉపాధ్యక్షుడు పులుగుజ్జు వెంకన్న, ఫీల్డ్ ఆఫీసర్ రమేష్, యూనిట్ ఆఫీసర్ నిహారిక, గోవిందరావుపేట మేజర్ గ్రామ పంచాయత్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.