పస్రాలో ఘనంగా బొడ్రాయి ప్రథమ వార్షిక పూజోత్సవం

58பார்த்தது
పస్రాలో ఘనంగా బొడ్రాయి ప్రథమ వార్షిక పూజోత్సవం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా, రాంపూర్ లో బొడ్రాయి ప్రథమ వార్షిక ఉత్సవ వేడుకలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలకు గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రంగాచార్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி