సదరం క్యాంపుకు దరఖాస్తుల ఆహ్వానం

60பார்த்தது
సదరం క్యాంపుకు దరఖాస్తుల ఆహ్వానం
ములుగు జిల్లాలో అర్హులైన దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ల ఎంపికకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెద్దబోయిన శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 5 నుంచి మూడు నెలల పాటు సదరం క్యాంపులు నిర్వహించబడతాయని, ఆధార్ కార్డు, పాస్ ఫొటో, మెడికల్ సర్టిఫికెట్లతో మీసేవ కేంద్రాల్లో రూ. 35 చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకోవాలని శ్రీనివాస్ సూచించారు.

தொடர்புடைய செய்தி