మహబూబాబాద్: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల మహా పాదయాత్ర

50பார்த்தது
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు కొనసాగుతున్న మాలల మహా పాదయాత్ర శనివారం మహబూబాబాద్ జిల్లాకు చేరుకుంది. మాలల మహా పాదయాత్రకు మహబూబాబాద్ పట్టణంలో స్థానిక మాలల జిల్లా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி