మహబూబాబాద్: లగచర్ల బాధిత కుటుంబాలకు అండగా ఉంటా: మాజీ ఎంపీ

76பார்த்தது
డిల్లీలో లగచర్ల బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, అండగా ఉంటామని మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత భరోసా ఇచ్చారు. సోమవారం వారిని ఢిల్లీలో కలిసి అదైర్యపడకండి అంటూ ఓదార్చి, దైర్యం చెప్పారు. ఫార్మా కంపెనీ కోసం భూములు కోల్పోతున్న రైతుల అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పై ఫిర్యాదు చేసేందుకు గిరిజన కుటుంబాలు ఢిల్లీకి చేరుకున్నారు.

தொடர்புடைய செய்தி