కొత్తగూడ మండలంలోని పోగుళ్లపల్లిలో గురువారం మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పులుసం పుష్పలత శ్రీనివాస్, మాజీ ఎంపీపీ బానోత్ విజయ రూఫ్ సింగ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల తో ముద్దిరాజ్ లు ఆర్ధికంగా బలోపేతం కావాలని కోరారు.