కొత్తగూడ: నిధులు డ్రా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

72பார்த்தது
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో సీసీ రోడ్లు వేయకుండా నిధులు డ్రా చేసిన వారిని శిక్షించాలని మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో మండలం లో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పనులు చేసినా బిల్లులు రాక ఇబ్బందులు పడ్డ వారికంటే పనులు చేయకుండా బిల్లులు డ్రా చేసుకున్న అధికార పార్టీ నాయకుల తీరును తప్పు పట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, నెహ్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி