కేసముద్రం: పదికిలోల ఎండు గంజాయి స్వాధీనం

53பார்த்தது
కిషంత్ నాయక్ దుంగస్ఖల్ గ్రామం గజపతి జిల్లా అనే వ్యక్తి ఒడిస్సా నుండి నవజీవన్ ట్రైన్ లో గంజాయి తీసుకొని అహ్మదాబాద్ కు వెళ్తున్న క్రమంలో పోలీస్ చెకింగ్ ఉండటంతో భయంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో దిగాడు. అక్కడ నుండి వరంగల్ వైపు వెళ్తున్న క్రమంలో కేసముద్రం ఉప్పరపల్లి క్రాస్ వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 10కేజీల ఎండుగంజాయి పట్టుకున్నారు. శనివారం అతడిని రిమాండ్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி