నర్సింగ్ కళాశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

1350பார்த்தது
నర్సింగ్ కళాశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల జి ప్లస్ టు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కె శశాంక్ పరిశీలించారు. పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతగా త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అంతర్గతంగా చేపట్టిన పార్టీషన్ పనులను పరిశీలించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி