బాధ్యతలు స్వీకరించిన ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి

73பார்த்தது
బాధ్యతలు స్వీకరించిన ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి
జనగాం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యాశాఖ అధికారిగా ఎస్. శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా బాధ్యత స్వీకరించిన ఎస్. శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

தொடர்புடைய செய்தி