నెక్కొండ: ఆర్యవైశ్య అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి

78பார்த்தது
నెక్కొండ: ఆర్యవైశ్య అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి
వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యదర్శిగా దేసు లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షుడుగా గోరంటల వెంకటనారాయణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం వరంగల్ నగరంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అశోక్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఆర్యవైశ్య అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி