బిజెవైఎం జిల్లా కార్యదర్శిగా నవీన్ రెడ్డి

74பார்த்தது
బిజెవైఎం జిల్లా కార్యదర్శిగా నవీన్ రెడ్డి
భారతీయ యువ మోర్చా జనగామ జిల్లా కార్యదర్శిగా స్టేషన్ ఘనపూర్ మండలం విశ్వనాధపురం గ్రామానికి చెందిన పూండ్రు నవీన్ రెడ్డి నియమితులయ్యారు. గురువారం జిల్లా కేంద్రమైన జనగాం బిజెపి పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు జంగా రాజవెంకట నర్సింహ రెడ్డి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. జనగాం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి, అనుబంధ యువమోర్చా బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி