పాపన్న గౌడ్ స్పూర్తితో బహుజన రాజ్యాధికారాన్ని సాధిద్దాం

82பார்த்தது
పాపన్న గౌడ్ స్పూర్తితో బహుజన రాజ్యాధికారాన్ని సాధిద్దాం
బహుజన నాయకుడు మొట్ట మొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తితో బహుజన రాజ్యాధికారాన్ని సాధిద్దామని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులుమడిపడిగ చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షలు రాపాక శ్రీశైలం అన్నారు. ఆదివారం జనగాం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాం ముందు నిర్వహించిన పాపన్న జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లయ్య, రాజేందర్, అర్జున్, శిల్ప, రాజశేఖర్ లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி