జనగామ: కడియం మోసగాళ్ళకే మోసగాడు.. రాజయ్య

64பார்த்தது
జనగామ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం పై మండి పడ్డ రాజయ్య, కడియం శ్రీహరి కావూరం ఎక్కి కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతుండు, పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి అన్నారు. నమ్మకద్రోహి, జిత్తులు మారి నక్కగా పేరున్న కడియం శ్రీహరి కేటిఆర్ గురించి మాట్లాడడం సిగ్గు చేటన్నారు.

தொடர்புடைய செய்தி