జనగామ: గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

84பார்த்தது
జనగామ: గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్& వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం జీపీ సిబ్బంది ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది పెండిగ్ వేతనాలు చెల్లించాలన్నారు. మరియు మల్టిపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. లేకపోతే సమ్మె చేయడం జరుగుతుందని వారు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி