జనగాం: పర్యవేక్షణ కోసం వాచ్ మెన్ ను నియమించాలి

82பார்த்தது
జనగాం: పర్యవేక్షణ కోసం వాచ్ మెన్ ను నియమించాలి
జనగాం నగరంలోని బతుకమ్మ కుంటలో నెలకొన్న శానిటేషన్ సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని స్థానికులు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ బతుకమ్మ కుంటలో చెత్తను వెంటవెంటనే తొలగించాలని.. పర్యవేక్షణ కోసం వాచ్ మెన్ ను నియమించాలని.. ఓపెన్ జిమ్ పనులను ఆధునిక పరికరాలతో వెంటనే పూర్తి చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాన్ని అందించామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி