15న జరిగే ప్రజావాణి రద్దు

62பார்த்தது
15న జరిగే ప్రజావాణి రద్దు
జనగామ కలెక్టరేట్లో ఈ నెల 15న(సోమవారం)జరగాల్సిన ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ షేక్ రిజ్వన్ బాషా ప్రకటనలో తెలిపారు. సోమవారం హనుమకొండలో రైతు భరోసా పథకంపై జరిగే సమీక్షా సమావేశంలో హాజరుకానున్నట్లు తెలిపారు. అదే విధంగా సాధారణ బదిలీల నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాకు చెందిన ప్రజలు గమనించాలన్నారు.

தொடர்புடைய செய்தி