బైరాన్ పల్లి ఆవిర్భావం దినోత్సవ వేడుకలు

53பார்த்தது
జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూర్/దూలిమిట్ట మండలం వీర బైరాన్ పల్లి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావం దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర గీతాళాపన చేసారు. అనంతరం అమరవీరుల కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி