స్వయం ప్రతిపత్తి దిశగా ఏబివి డిగ్రీ కళాశాల

73பார்த்தது
స్వయం ప్రతిపత్తి దిశగా ఏబివి డిగ్రీ కళాశాల
జనగామ ఆంధ్రబాషాబివర్ధిని(ఏబీవీ) ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరో మైలు రాయిని చేరుకోబోతోంది. జిల్లాలో ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఉన్న ఈ కళాశాలకు ఈ విద్యా సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి హోదా వస్తుందని ఆశిస్తున్నారు. విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనలను అనుసరించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతిపాదనలను యూజీసీకి, కేయూ రిజిస్ట్రారు, కళాశాల అభివృద్ధి కమిటీ డీన్ కు సమర్పించినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி