జిల్లా వ్యాప్తంగా 49.4 మి.మీ వర్షపాతం నమోదు

74பார்த்தது
జిల్లా వ్యాప్తంగా 49.4 మి.మీ వర్షపాతం నమోదు
జనగామ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8 గంటలకు వరకు 49. 4 మి. మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తరిగొప్పుల 5. 3 మి. మీ, చిల్పూర్ 7. 8, జఫర్ గఢ్ 8. 4, స్టేషన్ ఘన్పూర్ 6. 6, రఘునాథపల్లి 4. 2, నర్మెట్ట 3. 0, బచ్చన్నపేట 1. 6, జనగామ 3. 4, లింగాల గణపురం 2. 6, దేవరప్పుల 1. 6, పాలకుర్తి 5. 0 మి. మీ వర్షపాతం నమోదైనట్లు వారు చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி