సీరోల్ మండలం చిలుకోయలపాడు గ్రామంలో సోమవారం వర్షం పడుతుంది. వాన పడటంతో సీసీ రోడ్లు జలమయమయ్యాయి. రోడ్ల మీద నీళ్ళు అర అడుగు ఎత్తులో వాగులా ప్రవహించాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాన భారీగా పెరిగి పంటలను నాశనం చేస్తుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.