మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాంతండాలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గురువారం పర్యటించారు. ముంపు బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా బాధితులను వెంటనే ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.