విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కిరాణం దుకాణం దగ్ధం

71பார்த்தது
మహబూబాబాద్ జిల్లాలో ని నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కిరాణం దుకాణం దగ్ధం అయ్యింది. స్థానికులు మంటలు ఆపారు. ఆ షాపులో ఉన్న కందుకూరి స్రవంతి కు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி