భూపాలపల్లి: రాత్రి కురిసిన వర్షానికి పంటచేలలోకి చేరిన వరద నీరు

79பார்த்தது
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లి గ్రామ శివారులోని సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ త్రీ ప్రాజెక్టు ప్రాంతంలో కురిసిన వర్షానికి మిర్చి, జనుము, పత్తి పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు శుక్రవారం తెలిపారు. సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్టు కింద తీసుకున్న భూములకు ఇప్పటివరకు నష్ట పరిహారం చెల్లించలేదని, పంటలోకి నీరు చేరడంతో నష్టపోయాయని రైతులు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி