భూపాలపల్లి: అంతర్జాల నెట్ సేవలపై ప్రొవైడర్లతో సమావేశం

69பார்த்தது
భూపాలపల్లి: అంతర్జాల నెట్ సేవలపై ప్రొవైడర్లతో సమావేశం
భూపాలపల్లి జిల్లాలో నూరు శాతం సాచురేషన్ మోడ్ లో అంతర్జాల సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. బుధవారం అంతర్జాల నెట్ సేవలపై బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్ తదితర సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఇంటర్నెట్ సేవలు విస్తరించడం అత్యంత కీలకమని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సర్వీస్ ప్రొవైడర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி