బీర్ బాటిల్ లో ఫంగస్

78பார்த்தது
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని తెలంగాణ వైన్స్ లు రేగొండ మండలం కు చెందిన యాత్రికులు కాటన్ బీర్లు తీసుకొని తాగే క్రమంలో రెండు బీర్లలో ఫంగస్ కనిపించింది. ఒకరు తగగా వాంతులు చేసుకున్నారు. దీనితో తోటి మద్యం ప్రియులు తెలంగాణ వైన్స్ ముందు ఆందోళన చేపట్టారు. వైన్స్ నిర్వాహకులను అడగగా ఏం చేస్తారో చేసుకోండనీ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ వారిపై దురుసుగా ప్రవర్తించారని తెలిపారు.

தொடர்புடைய செய்தி