భూపాలపల్లి: సర్వే ప్రక్రియ పర్యవేక్షణకు అధికారుల నియామకం

65பார்த்தது
భూపాలపల్లి: సర్వే ప్రక్రియ పర్యవేక్షణకు అధికారుల నియామకం
సామాజిక ఆర్థిక సర్వే ప్రక్రియ పర్యవేక్షణకు నోడల్ అధికారిని, కోర్ కమిటీ అధికారులను, మండల ప్రత్యేక అధికారులను నియమిస్తూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి జిల్లా కోర్ కమిటీ అధికారులుగా కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, సీవీఓ బాబురావు, ఆర్డీఓ మంగిలాల్, అధికారులను నియమించినట్లు గురువారం కలెక్టర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி