గ్రామదేవతల మారుకొలుపులో పాల్గొన్న మంత్రి

66பார்த்தது
భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలం తాడిచర్ల గ్రామంలో బుధవారం గ్రామదేవతల మారుకొలుపు ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలను మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేశారు. అంతకుముందు కొయ్యూరు గ్రామంలోని నాగులమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించారు.

தொடர்புடைய செய்தி