రైతు భరోసా అకౌంట్లో పడితేనే ఓటేయండి: సీఎం రేవంత్

58பார்த்தது
రైతు భరోసా అకౌంట్లో పడితేనే ఓటేయండి: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రతి ఎకరాకు రూ.6,000చొప్పున ఏడాదికి రూ.12 వేలు రైతు భరోసా మీ ఖాతాల్లో పడితేనే కాంగ్రెస్‌కు MLC ఎన్నికల్లో ఓటు వేయాలని CM రేవంత్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే సోమవారం నిజామాబాద్‌లోని పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలనూ నెరవేరుస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி