2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన క్రికెటర్ గా విరాట్ కోహ్లి నిలిచాడు

62பார்த்தது
2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన క్రికెటర్ గా విరాట్ కోహ్లి నిలిచాడు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక పన్ను చెల్లించిన భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా జాబితా ప్రకారం.. విరాట్ కోహ్లి రూ.66 కోట్ల పన్ను చెల్లించాడు. ఆ తర్వాత స్థానాల్లో మహేంద్ర సింగ్ ధోనీ (రూ.38 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ.28 కోట్లు), సౌరవ్ గంగూలీ (రూ.23 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ.13 కోట్లు), రిషబ్ పంత్ (రూ.10 కోట్లు) ఉన్నారు.

தொடர்புடைய செய்தி