వేగవంతంగా సాగుతున్న టోల్ గేట్ పనులు

73பார்த்தது
గండీడ్ మండల పరిధిలోని అంచన్ పల్లి గేట్ సమీపంలో టోల్ గేట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవల రైతులు తమకు నష్టం జరుగుతుందని జెసిబి బొక్కేన్ లో కూర్చుని పనులను అడ్డుకున్నారు. ఎమ్మార్వో అక్కడికి చేరుకొని వారం రోజులు పనులను ఆపేశారు. చెల్లించాల్సిన నష్టపరిహారం చెల్లించిన అనంతరం పనులు సాగుతున్నాయి. అలాగే 167వ జాతీయ రహదారి పనులు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ నుంచి చించోలి వరకు కొనసాగుతున్నాయి.

தொடர்புடைய செய்தி