భారీ వర్షానికి కూలిన ఇండ్లు

65பார்த்தது
భారీ వర్షానికి కూలిన ఇండ్లు
తాండూరు మండలంలో భారీ వర్షం భీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరాయి. వర్షానికి తడిసిన ఇండ్లు కూలీ పోయాయి. అంతారం తాండాలో ఓ ఇళ్లు వెనుక భాగంలో కూలిపోయింది. అదేవిధంగా మరో గ్రామంలో కూడా ఇళ్లు కూలిపోయింది. ఆయా ఘటనల్లో ఇళ్లు కూలిన ప్రదేశాల్లో ఎవ్వరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది.

தொடர்புடைய செய்தி