గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తి అరెస్ట్

50பார்த்தது
గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తి అరెస్ట్
గంజాయి మొక్కను పెంచుతున్న వ్యక్తి ని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం బోయపల్లి గ్రామ సమీపంలో తన ఇంటి పరిసరాలలో గంజాయి మొక్కను పెంచుతున్న బటేశ్వరయ్ ను అరెస్ట్ చేశారు. అందిన సమాచారంతో ఇంటి పరిసరాల్లో గంజాయి మొక్కను పెంచడమే కాకుండా 44 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడిందని, నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி