నెంబర్ ప్లేట్ లేని వాహనాల పట్ల స్పెషల్ డ్రైవ్

50பார்த்தது
నెంబర్ ప్లేట్ లేని వాహనాల పట్ల స్పెషల్ డ్రైవ్
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వాహన దారులు అందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపే వారి పట్ల చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు పట్టుపడితే 1000 రూపాయల జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி