మహారాష్ట్రలో జరగబోయే 2024 అసెంబ్లీ ఎన్నికలకు హింగోలి లోకసభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏఐసీసీ ఇన్చార్జిగా డిసిసి అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి నియమితులయ్యారు. హింగోలి లోకసభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే అభ్యర్థితో రాబోయే ఎన్నికల గురించి ఏఐసీసీ ఇన్చార్, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి చర్చించారు.