తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కుల గణన సర్వే చేపట్టింది. ప్రతి గ్రామంలోని బీసీలు ప్రభుత్వం పంపిణీ చేసిన ఫారంలో పేరు నమోదు చేసేందుకు కృషి చేయాలని కొడంగల్ నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన్నే బసవరాజ్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.