పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం లింగాయపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ.. రైతులు దాళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వ మద్దత్తు ధరకు వడ్లను విక్రాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెన్నాచేడ్ మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి, గండీడ్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం బాలకృష్ణ , ఆశన్న, గ్రామ రైతులు పాల్గొన్నారు.