గొప్ప మనుసు చాటుకున్న అంబేద్కర్ యువజన సంఘం

80பார்த்தது
గొప్ప మనుసు చాటుకున్న అంబేద్కర్ యువజన సంఘం
పరిగి నియోజకవర్గం గండేడ్ మండలం వెన్నచేడ్ గ్రామానికి చెందిన వడ్ల అర్జున్ హఠాత్తుగా నిన్న సాయంత్రం మరణించారు. విషయం తెలుసుకున్న అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు వారి కుటుంబానికి సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అంబేద్కర్ యువజన సంఘం తరఫున అంత్యక్రియలకు బుధవారం రూ. 9000 వేలు అధ్యక్షుడు గుర్రాల చెన్నయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేశారు.

தொடர்புடைய செய்தி