వికారాబాద్: సమీకృత కార్యాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన

72பார்த்தது
వికారాబాద్: సమీకృత కార్యాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన
వికారాబాద్ జిల్లా దుద్యాల మండల సమీకృత కార్యాలయ నిర్మాణానికి గాను కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(KADA) అధికారి వెంకట్ రెడ్డి సోమవారం స్థలాన్ని పరిశీలించారు. అందరికి అనుకూలమైన ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేసి ఈ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో తహశీల్దార్ వెంకటేష్ ప్రసాద్, ఆర్ఎ రవికిషోర్, నాయకులు మేరుగు వెంకటయ్య, ఖాజా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி