VIDEO: ఇస్రో 'జీశాట్-20' ప్రయోగం సక్సెస్

72பார்த்தது
ఇస్రో రూపొందించిన అత్యంత ఆధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-20 నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ జీశాట్-20ను నింగిలోకి మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకోనుంది.

தொடர்புடைய செய்தி