VIDEO: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలి: కేఏ పాల్

75பார்த்தது
ఏపీలోని రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ అనుమాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. పగడాల మృతిపై దర్యాప్తు జరిపించాలని ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున విజయవాడ వెళ్తున్న కొంతమూరు వద్ద పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. దీనిపై జిల్లా ఎస్పీ, డీఎస్పీ, తదితర అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி