VIDEO: నా బాడీ సూపర్‌ డీలక్స్‌ అంటున్న నటి

1035பார்த்தது
వశిష్ఠ సింహా, చాందినీ చౌదరి, ఆషు రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘యేవమ్‌’. ప్రకాశ్‌ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా టీజర్‌ని శుక్రవారం విడుదల చేశారు. ‘నా బాడీ సూపర్‌ డీలక్స్‌’ అంటూ హారిక పాత్రలో అషు చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైంది ఈ సినిమా టీజర్‌. ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా చాందిని కనిపించారు.

தொடர்புடைய செய்தி