పత్తా లేని పాత పాలకులు!

79பார்த்தது
పత్తా లేని పాత పాలకులు!
TG: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఈ వరదలపై ప్రతిపక్ష నాయకులు అధికారపక్షంపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి వల్లే రాష్ట్రం నీట మునిగిందని, విపత్కర పరిస్థితుల్లో పాత పాలకులు పత్తా లేకుండా పోయారని పేర్కొంది.

தொடர்புடைய செய்தி