తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

78பார்த்தது
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, వరంగల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఈమేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

தொடர்புடைய செய்தி